అమరావతి: మంగళగిరి, రాయదుర్గం నియోజకవర్గాల్లో టిడిపి కార్యాలయాల నిర్మాణానికి అర ఎకరం చొప్పున ప్రభుత్వ భూములను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. మంగళగిరి మండలం నవులూరు, రాయదుర్గం మండలంలోని ప్రభుత్వ భూములను ఏడాదికి రూ.1,000 లీజుతో 66 ఏళ్లపాటు కేటాయిస్తూ రెవెన్యూ శాఖ వేర్వేరుగా జీవోలు జారీ చేసింది.
Don’t receive OTP? Resend