మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కక్ష సాధింపు ఉద్దేశం తనకు లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. తనను అరెస్టు చేయడానికి జగన్కు మూడు సంవత్సరాల క్రితం అవకాశం వచ్చిందని గుర్తుచేశారు. జగన్ను అరెస్టు చేయడానికి తనకు ఒక్క నిమిషం చాలని, కానీ తాను సహన రాజకీయాలను పాటిస్తున్నానని అన్నారు. విలువలతో కూడిన రాజకీయాలు చేస్తూ పేదలు, తెలుగువారికి న్యాయం చేయడమే తన లక్ష్యమని చెప్పారు.
Don’t receive OTP? Resend