2027లో పాదయాత్ర చేపడతానని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. సెప్టెంబర్ లేదా అక్టోబర్లో పాదయాత్ర ప్రారంభించే అవకాశం ఉందని తెలిపారు. పర్చూరు కార్యకర్తల సమావేశంలో జగన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రజల్లోకి వెళ్లి పార్టీని బలోపేతం చేసే దిశగా పాదయాత్ర చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Don’t receive OTP? Resend