వైసిపి ఎమ్మెల్యే కాటేజీని స్వాధీనం చేసుకున్న శ్రీశైలం దేవస్థానం
శ్రీశైలంలో వైసిపి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి నిర్మించిన కాటేజీని దేవస్థానం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాటేజీ నిర్మించి మూడేళ్లయినా ఆయన దేవస్థానానికి అప్పగించలేదు. దీనిపై పత్రికల్లో కథనాలు వచ్చాయి. తాజాగా దేవస్థానం అధికారులు బూచేపల్లి నిలయం కాటేజీని స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ కాటేజ్తోపాటు మరో 7 కాటేజీలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
Login
Comments (0)