జంతర్‌మంతర్ వద్ద ఇంటర్నెట్ సేవల నిలిపివేత
న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద అర్ధరాత్రి నుంచి సీజేపీ కార్యకర్తలు భారీగా చేరుకుని ఆందోళన కొనసాగించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసే వరకు నిరసన విరమించబోమని ప్రకటించారు. ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జంతర్‌మంతర్ నుంచి పార్లమెంట్‌కు వెళ్లే ప్రధాన రహదారులను పోలీసులు మూసివేసి, సీఆర్పీఎఫ్, ఆర్ఏఎఫ్తో పాటు ప్రత్యేక బలగాలను భారీగా మోహరించారు.
Login
Comments (0)