దిల్లీలో మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆత్మకథ ‘నా జీవితం.. నా పోరాటం’ పుస్తకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. కోవింద్ జీవితం యువతకు ఆదర్శమని మోదీ పేర్కొన్నారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఆయన సామాన్య పౌరుడి స్థాయి నుంచి రాష్ట్రపతిగా ఎదిగారని తెలిపారు. రాజ్యాంగ విలువలకు కోవింద్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని కొనియాడారు.
Don’t receive OTP? Resend