ధర్మేంద్ర ప్రధాన్లాగే రేపు ప్రభుత్వాన్ని కూడా మార్చేస్తామని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే హెచ్చరించారు. జంతర్ మంతర్ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులపై వేధింపులు ఆపాలని, నిరసనకారులపై పెల్లెట్ తుపాకుల వినియోగానికి అనుమతి ఇచ్చిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అవసరమైతే మరింత పెద్ద ఉద్యమం చేపడతామని స్పష్టం చేశారు.
Don’t receive OTP? Resend