డెస్క్: మార్కెట్లో బంగారం, వెండి ధరలు గురువారం తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధర రూ.6,600 తగ్గి రూ.1,59,680 పలికింది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,41,550గా ఉంది. ఇక, వెండి ధర భారీగా పడిపోయింది. క్రితం రోజుతో పోలిస్తే దాదాపు రూ.30వేల మేర తగ్గింది. నేటి మార్కెట్లో కిలో వెండి ధర రూ.2,69,000గా ఉంది.
Don’t receive OTP? Resend