బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 2028 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. అయితే ప్రజాజీవితంలో కొనసాగుతూ కాంగ్రెస్ పార్టీ, ప్రజల కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. మండ్య జిల్లాలో మాజీ స్పీకర్ కేఆర్ పేట్ కృష్ణ 86వ జయంతి కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, మరో దశాబ్దం రాజకీయాల్లో కొనసాగాలని కార్యకర్తల విజ్ఞప్తిని తిరస్కరించారు.
Don’t receive OTP? Resend