బీజేపీకి షెహజాద్ పూనావాలా గుడ్‌బై?
బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా తన ఎక్స్ బయో నుంచి పార్టీ ప్రస్తావన తొలగించడంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారనే ఊహాగానాలు చర్చనీయాంశమయ్యాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు. క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకునే సమయం వచ్చిందని ఇటీవల చేసిన వ్యాఖ్యల వీడియోలను ఆయన మళ్లీ పంచుకోవడం ఆసక్తి రేపుతోంది.
Login
Comments (0)