నిర్దేశిత తేదీకే శంకర్ విలాస్ బ్రిడ్జ్ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ గుంటూరులో నిర్మాణంలో ఉన్న శంకర్ విలాస్ బ్రిడ్జ్ పనులను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు. నిర్ణయించిన తేదీ ప్రకారమే బ్రిడ్జ్‌ను ప్రారంభిస్తామని తెలిపారు. నిర్మాణంలో ఎదురవుతున్న చిన్నచిన్న సమస్యలను పరిష్కరిస్తున్నామని, అందరి సహకారంతో గుంటూరులో రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు.
Login
Comments (0)