హరిద్వార్: ‘హిందూ రాష్ట్రం’ అనే భావనకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని యోగా గురువు బాబా రాందేవ్ అన్నారు. భారత్లో ముస్లింలు, క్రైస్తవులకు ఎలాంటి ముప్పు లేదని పేర్కొన్నారు. 2009లో డియోబంద్ సందర్శన సందర్భంగా మతాలు వేరైనా అందరి పూర్వీకులు ఒకరేనని తాను చెప్పానని గుర్తుచేశారు.
Don’t receive OTP? Resend