స్కూళ్లు అధిక ఫీజులు వసూలు చేస్తే వాపస్
చండీగఢ్: గత మూడేళ్లుగా ఏటా 5 శాతానికి మించి ఫీజులు పెంచిన ప్రైవేట్ పాఠశాలలు అదనంగా వసూలు చేసిన మొత్తాన్ని తల్లిదండ్రులకు తిరిగి చెల్లించాలని పంజాబ్ ప్రభుత్వం ఆదేశించింది. గత నాలుగేళ్ల ఫీజు వివరాలను పది రోజుల్లోగా సమర్పించాలని సీఎం భగవంత్ మాన్ స్పష్టం చేశారు. అధిక ఫీజులపై ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
Login
Comments (0)