విక్రమ్-1’ ప్రయోగంపై మోదీ శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: దేశీయ తొలి ప్రైవేటు ఆర్బిటల్ క్లాస్ రాకెట్ ‘విక్రమ్-1’ ప్రయోగానికి ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. స్కైరూట్ ఏరోస్పేస్ చేపడుతున్న ఈ ప్రయోగం భారత అంతరిక్ష రంగంలో చరిత్రాత్మక ముందడుగని పేర్కొన్నారు. యువత ప్రతిభ, పారిశ్రామిక స్ఫూర్తికి ఇది నిదర్శనమని, అంతరిక్ష రంగంలో సంస్కరణలు, ఆవిష్కరణలకు కొత్త అవకాశాలు సృష్టించాలని ఆకాంక్షించారు.
Login
Comments (0)