స్కైరూట్ వ్యవస్థాపకులను అభినందించిన మోదీ
న్యూఢిల్లీ: విక్రమ్-1 ఆర్బిటల్ క్లాస్ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించిన స్కైరూట్ ఏరోస్పేస్ వ్యవస్థాపకులు పవన్ చందన, నాగ భరత్‌లను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. వారితో జరిగిన సమావేశంలో విక్రమ్-1 విజయం, భారత అంతరిక్ష రంగంలో ప్రైవేటు రంగం భవిష్యత్తుపై చర్చించినట్లు తెలిపారు. వారి ప్రతిభ, సానుకూల దృక్పథం దేశ అంతరిక్ష రంగానికి స్ఫూర్తిదాయకమని 'ఎక్స్' వేదికగా కొనియాడారు.
Login
Comments (0)