చీరాలలో రూ.250 కోట్ల నోవాటెల్ హోటల్
బాపట్ల జిల్లా చీరాల సమీపంలోని గవినివారిపాలెంలో రూ.250 కోట్ల పెట్టుబడితో నోవాటెల్ బీచ్‌ఫ్రంట్ హోటల్ నిర్మాణానికి అకోర్, భ్రమర గ్రూప్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. దిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఇరు సంస్థల ప్రతినిధులు ఒప్పందంపై సంతకాలు చేశారు. 3.15 ఎకరాల్లో నిర్మించనున్న ఈ ప్రాజెక్టులో 225-250 ఆధునిక గదులతో పాటు అంతర్జాతీయ ప్రమాణాల అతిథి, సమావేశ, వెల్నెస్ సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.
Login
Comments (0)