కొలంబో వేదికగా భారత్–పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. టాస్‌లో విజయం సాధించిన పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘా బౌలింగ్ ఎంచుకున్నారు. టాస్ సమయంలో భారత కెప్టెన్ సూర్యకుమార్‌తో అఘా కరచాలనం చేయలేదు. ఆసియా కప్‌లో జరిగినట్లే ఈసారి కూడా ఇద్దరు కెప్టెన్లు కొంత దూరంగానే నిలిచారు. ఈ సంఘటన మళ్లీ చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ ఈ మ్యాచ్ ని ప్రత్యక్షంగా తిలకిస్తున్న ఫొటో బయటికి వచ్చింది.
Don’t receive OTP? Resend