గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్‌లిఫ్టింగ్ 79 కేజీల విభాగంలో రజత పతకం సాధించిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వల్లూరి అజయ్‌బాబు కుటుంబ సభ్యులతో కలిసి ఉండవల్లిలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ను గురువారం కలిశారు. విజయనగరం జిల్లా కొండవెలగాడకు చెందిన అజయ్‌బాబు ప్రదర్శనను మంత్రి అభినందిస్తూ, దేశానికి, రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారని కొనియాడారు.
Don’t receive OTP? Resend