అమరావతి నిర్మాణ పనులను వేగంగా పూర్తిచేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎంపీలకు సూచించారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు నేతృత్వంలో ఎంపీలు దిల్లీలో అమిత్ షాను కలిసి అమరావతి పురోగతిపై కాఫీటేబుల్ బుక్ అందజేశారు. ప్రస్తుతం జరుగుతున్న పనులను వివరించగా, నగర నిర్మాణంలో సాధించిన పురోగతిపై అమిత్ షా సంతృప్తి వ్యక్తం చేశారు.
Don’t receive OTP? Resend