మోదీపై పోస్టులు.. మెటా ఇండియా హెడ్‌పై కేసు
సీజేపీ ఆందోళనల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో మార్ఫింగ్, అభ్యంతరకర పోస్టులు ప్రచురించారనే ఆరోపణలపై హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు పలు ఖాతాల నిర్వాహకులతో పాటు మెటా ఇండియా హెడ్పైనా కేసు నమోదు చేశారు. బిజెపి కార్యకర్తల ఫిర్యాదుల ఆధారంగా నోటీసులు జారీ చేసిన పోలీసులు నిందితుల వివరాలను సేకరించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Login
Comments (0)