రెండేళ్లలో సోషల్ మీడియా దుర్వినియోగంపై 1,690 కేసులు
అమరావతి: సామాజిక మాధ్యమాల దుర్వినియోగం, అభ్యంతరకర పోస్టుల వ్యవహారంలో 2024 జూన్ నుంచి 2026 జూన్ వరకు 1,690 కేసులు నమోదైనట్లు డీజిపి తెలిపారు. 1,538 మందికి బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 41ఎ కింద నోటీసులు జారీ చేయడం లేదా అరెస్టులు చేసినట్లు వెల్లడించారు. మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై చర్చించగా, ప్రభుత్వ న్యాయవాదుల పనితీరును సమీక్షించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
Login
Comments (0)