సైబర్ మోసంలో రూ.21 కోట్లు పోగొట్టుకున్న సిఏ
గ్వాలియర్: పెట్టుబడుల పేరుతో సైబర్ మోసగాళ్ల వలలో చిక్కుకున్న ఓ ఛార్టర్డ్ అకౌంటెంట్ రూ.21 కోట్లు కోల్పోయారు. వాట్సప్ ద్వారా పరిచయమైన మహిళ అధిక లాభాలు వస్తాయని నమ్మించి ఆరు నెలల్లో 100 లావాదేవీల ద్వారా ఈ మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టించింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు రూ.1.75 కోట్లను స్తంభింపజేసి దర్యాప్తు చేపట్టారు.
Login
Comments (0)