పవన్‌ను పరామర్శించిన మంత్రి లోకేశ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో పరామర్శించారు. ఇటీవల కుడిభుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, వైద్యుల సూచనలు పాటిస్తూ విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. తనను పరామర్శించిన లోకేశ్‌కు పవన్ ఎక్స్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.
Login
Comments (0)