కాకినాడ జేఎన్ టీయూలో పీజీ బాయ్స్ హాస్టల్ భవనాన్ని ప్రారంభించిన మంత్రి లోకేష్
కాకినాడ: కాకినాడ జేఎన్ టీయూలో నందనం పేరుతో నూతనంగా నిర్మించిన పీజీ బాయ్స్ హాస్టల్ భవనాన్ని మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. అంతకుముందు యూనివర్సిటీ ప్రాంగణంలో జేఎన్ టీయూ అనుబంధ కాలేజీల ఆధ్వర్యంలో ''ఇన్నోవేషన్ ఫెయిర్ పేరుతో" ఏర్పాటుచేసిన 20 స్టాళ్లను మంత్రి సందర్శించారు. వివిధ కాలేజీల విద్యార్థులు రూపొందించిన ఆవిష్కరణలను పరిశీలించారు. కాకినాడ జేఎన్ టీయూలో రూ.10 కోట్ల రూసా, యూనివర్సిటీ నిధులు వెచ్చించి 53,606 చదరపు అడుగుల వైశాల్యంలో పీజీ బాయ్స్ హాస్టల్ భవనాన్ని నిర్మించారు.
Login
Comments (0)