గుంటూరు: స్టేట్ లైబ్రరీ భవన నిర్మాణం కోసం ప్రభుత్వం దాత చల్లా రాజేంద్రప్రసాద్‌తో ఎంవోయూ కుదుర్చుకుంది. రూ.20 కోట్ల వ్యయంతో నిర్మించనున్న భవనానికి మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు. ప్రభుత్వ హాస్టళ్ల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కోరారు. లైబ్రరీ భవన నిర్మాణానికి దాత అందిస్తున్న సహకారాన్ని ప్రభుత్వం స్వాగతించింది.
Don’t receive OTP? Resend