లంబసింగిలో గ్లాంపింగ్ డోమ్ టెంట్లు
అమరావతి: అల్లూరి సీతారామరాజు జిల్లా లంబసింగిలో ఏపీటీడీసీ ఆధ్వర్యంలో రూ.7 కోట్లతో నిర్మిస్తున్న అత్యాధునిక గ్లాంపింగ్ డోమ్ టెంట్లు త్వరలో పర్యాటకులకు అందుబాటులోకి రానున్నాయి. కేరళ తరహాలో రూపొందుతున్న ఈ ప్రాజెక్టుతో పర్యాటకులకు మెరుగైన వసతులు కల్పించడంతో పాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు కూడా పెరగనున్నాయి.
Login
Comments (0)