మోదీకి కేతన్ తల్లి భావోద్వేగ లేఖ
పుణె: యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో న్యాయం చేయాలని అతడి తల్లి రాఖీ అగర్వాల్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. బాధ్యులకు చట్టప్రకారం కఠిన శిక్ష విధించాలని, న్యాయం ఆలస్యమవుతున్న కొద్దీ తమ కుటుంబ బాధ మరింత పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేతన్ తిరిగి రాడని, కానీ దోషులకు త్వరగా శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
Login
Comments (0)