హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ భుజానికి సికింద్రాబాద్ కిమ్స్‌లో నిర్వహించిన సర్జరీ విజయవంతమైంది. జూలై 27న భుజానికి గాయమైన నేపథ్యంలో బుధవారం ఆర్థోపెడిక్ సర్జన్స్ బృందం ఆపరేషన్ చేసింది. గురువారం ఉదయం 11 గంటలకు ఎన్టీఆర్‌ను డిశ్చార్జ్ చేసినట్లు వైద్యులు తెలిపారు. రెండు నుంచి మూడు నెలల్లో పూర్తిగా కోలుకుని సాధారణ స్థితికి వస్తారని పేర్కొన్నారు.
Don’t receive OTP? Resend