ఐ బొమ్మ రవి చంచల్ గూడ జైలు నుంచి విడుదల
హైదరాబాద్: సినిమాల పైరసీ కేసులో అరెస్టైన ఐబొమ్మ రవి చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. జనవరి 29 నుంచి ఆయన జైలులో ఉన్నారు. నిన్న కోర్టు 12 షరతులతో బెయిల్ మంజూరు చేయడంతో విడుదల ప్రక్రియ పూర్తైంది. ప్రముఖ సినిమాలను అక్రమంగా ఆన్లైన్లో విడుదల చేశారనే ఆరోపణలపై ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
Login
Comments (0)