హైదరాబాద్ మెట్రో టేకోవర్ ప్రక్రియ మొదలు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రోరైల్‌ను తన ఆధీనంలోకి తీసుకునే ప్రక్రియను వేగవంతం చేసింది. ఎల్ అండ్ టీ (L&T) వాటాలను స్వాధీనం చేసుకునేందుకు ఈ నెల 30న రూ.15 వేల కోట్ల డీల్‌ను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పరిణామాల నేపథ్యంలో మెట్రో బోర్డులో కీలక అధికారుల నియామకాలు కూడా చేపట్టింది. హైదరాబాద్ మెట్రో చైర్మన్‌గా ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును నియమించగా, మెట్రో ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్‌ను కొనసాగించాలని నిర్ణయించింది.
Login
Comments (0)