అమరావతిలో శాంసంగ్ ఆర్అండ్డీ కేంద్రం కోరిన లోకేష్
సౌత్ కొరియాలో శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ యంగ్ జో యున్తో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. అమరావతి క్వాంటం వ్యాలీలో శాంసంగ్ ఆర్అండ్డీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఏపీలో డేటా సెంటర్లు, ఏఐ సర్వర్ తయారీ, డిస్ప్లే ఫ్యాబ్, బ్యాటరీ తయారీ యూనిట్ల ఏర్పాటుతో పాటు 'శాంసంగ్ సిటీ' నిర్మాణాన్ని పరిశీలించాలని ప్రతిపాదించారు.
Login
Comments (0)