గుణశేఖర్ ‘యుఫోరియా’ మూవీ విడుదల
డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం యుఫోరియా ఈరోజే (ఫిబ్రవరి 6, 2026) థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా సారా అర్జున్, భూమిక చావ్లా, గౌతమ్ వాసుదేవ్ మేనన్ ప్రధాన పాత్రల్లో నటించిన యూత్ ఫుల్ సామాజిక డ్రామా. డ్రగ్స్, యువత సమస్యలను ఈ చిత్రం డీల్ చేసింది. గతంలో సక్సెస్ ఫుల్ సినిమాలు తీసిన గుణశేఖర్ సినిమాలేవీ కొన్నేళ్లగా ఆశించిన స్థాయిలో అలరించలేకపోయిన నేపధ్యంలో, ఈ సినిమా పట్ల ఆసక్తి నెలకొంది.
Login
Comments (0)