గుజరాత్లో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దక్షిణ గుజరాత్‌లోని వల్సాద్ జిల్లా అత్యధికంగా ప్రభావితమైంది. ఉంబర్‌గావ్ ప్రాంతంలో కేవలం 16 గంటల్లోనే 1,100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడంతో వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వాపిలో వరద నీటితో లోతట్టు ప్రాంతాలు జలమయమవగా, పార్కింగ్‌లో నిలిపిన కార్లు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి.
Don’t receive OTP? Resend