ఫ్లయింగ్ బోర్డర్స్ సొమ్ముతో భారీ ఆస్తులు
అమరావతి: విదేశీ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేసిన ‘ఫ్లయింగ్ బోర్డర్స్’ నిర్వాహకులు వసూలు చేసిన సొమ్ముతో భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. విజయవాడ శాఖ నుంచే రెండేళ్లలో రూ.11.46 కోట్లు వసూలు చేసి భూములు, బంగారం కొనుగోలు చేసినట్లు గుర్తించారు. సంస్థ బ్యాంకు ఖాతాలు, ఆస్తులు, జీఎస్టీ వివరాలతో పాటు ఇంటర్వ్యూల నిర్వహణలో చాట్‌జీపీటీ, మైక్రోసాఫ్ట్ టీమ్స్ వినియోగంపైనా పోలీసులు విచారణ చేపట్టారు.
Login
Comments (0)