గోరఖ్‌పూర్: భారత్-నేపాల్ సరిహద్దులో సరైన ప్రయాణ పత్రాలు లేకుండా నేపాల్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన అమెరికా మాజీ సైనికుడు జోర్డాన్ బ్రౌన్‌ను సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బి) అదుపులోకి తీసుకుంది. విచారణలో అతడు పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు అధికారులు తెలిపారు. ఇమిగ్రేషన్ నిబంధనల ఉల్లంఘనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Don’t receive OTP? Resend