నీట్ ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణలపై దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనల మధ్య కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. దీంతో సిజెపి నేతలు ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు నిరసనకారులపై నమోదైన కేసుల ఉపసంహరణ, బాధిత కుటుంబాలకు పరిహారం తదితర డిమాండ్లపై కేంద్రంతో చర్చలు కొనసాగుతున్నాయి.
Don’t receive OTP? Resend