సీజేపీ ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీలో భద్రతను కేంద్ర ప్రభుత్వం మరింత కట్టుదిట్టం చేసింది. ఢిల్లీ పోలీసుల విజ్ఞప్తిపై కేంద్ర హోంశాఖ 30 అదనపు కంపెనీల బలగాల మోహరింపుకు ఆమోదం తెలిపింది. దీంతో సీఆర్పీఎఫ్, ఆర్ఏఎఫ్, బీఎస్ఎఫ్ సహా మొత్తం 45 కంపెనీల సాయుధ బలగాలను రాజధానిలో మోహరించి శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు చేపట్టారు.
Don’t receive OTP? Resend