సోనియా, రాహుల్‌కు హైకోర్టు నోటీసులు
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఈడి దాఖలు చేసిన పిటిషన్‌పై కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ఇతరులకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లోగా సమాధానం దాఖలు చేయాలని ఆదేశించిన న్యాయస్థానం, తదుపరి విచారణను సెప్టెంబరు 10కు వాయిదా వేసింది. ట్రయల్ కోర్టు ఈడి ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని ఈడి సవాల్ చేసింది.
Login
Comments (0)