కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై హర్షం వ్యక్తం చేస్తూ, తమ డిమాండ్లలో ఒకటి నెరవేరిందని సీజేపీ ప్రకటించింది. విద్యార్థులపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థులపై నమోదైన అన్ని కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేసింది. విద్యావ్యవస్థ ప్రక్షాళన వరకు ఉద్యమం కొనసాగుతుందని పేర్కొంటూ సాయంత్రం 6.30 గంటలకు కొవ్వొత్తుల ర్యాలీకి యువతను పిలుపునిచ్చింది.
Don’t receive OTP? Resend