నూతన జిల్లాలకు అనుగుణంగా 15 జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) పోస్టుల సృష్టికి, ఏపీ ఎడ్యుకేషనల్ సర్వీస్ రూల్స్-1998లో సవరణలకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. డీఈఓ పోస్టుల్లో 50 శాతం ప్రత్యక్ష నియామకం ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాబోయే ఏపీపీఎస్సీ గ్రూప్-1 నోటిఫికేషన్లో 14 డీఈఓ ఖాళీలను జాబ్ క్యాలెండర్లో భాగంగా భర్తీ చేయనున్నారు.
Don’t receive OTP? Resend