ప్రభుత్వంపై ప్రజలు సానుకూల దృక్పథంతో ఉన్నారని, గాడితప్పుతున్న కొందరు నాయకులపై మాత్రం వ్యతిరేకత వ్యక్తమవుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అలాంటి వారిని దారిలో పెడతానని, తేడాగా వ్యవహరిస్తున్న అధికారులను కూడా సరిదిద్దుతానని హెచ్చరించారు. ఉండవల్లిలో జరిగిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో శాసనసభ వ్యూహంపై నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు.
Don’t receive OTP? Resend