ఢిల్లీ: విశాఖ మెట్రో మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు కేంద్రమంత్రి మనోహర్ లాల్తో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా మనోహర్ లాల్ స్వయంగా ఈ విషయాన్ని తెలిపారు. విశాఖ మెట్రో మొదటిదశ ప్రాజెక్టుకు రూ.11 వేల కోట్లు ఖర్చు చేయనున్నారు. 3 కారిడార్లలో కలిపి మొత్తం 46.22 కి.మీ, 43 మెట్రో స్టేషన్లను నిర్మించనున్నారు.
Don’t receive OTP? Resend