ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన సాంస్కృతిక ప్రాజెక్టులకు కేంద్రం సానుకూలంగా స్పందించిందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఢిల్లీలో కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి వివేక్ అగర్వాల్‌తో జరిగిన భేటీలో నెల రోజుల్లో సర్క్యులర్ జారీ చేస్తామని హామీ లభించినట్లు వెల్లడించారు. రాజమహేంద్రవరం, విజయవాడ, కడపలను సాంస్కృతిక హబ్‌లుగా అభివృద్ధి చేసే ప్రతిపాదనలపై కూడా కేంద్రం సానుకూలంగా స్పందించిందన్నారు.
Don’t receive OTP? Resend