మూసీ తొలి దశకు రూ.7,345 కోట్ల ఆమోదం
తెలంగాణ ప్రభుత్వం మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు తొలి దశకు రూ.7,345 కోట్ల పరిపాలనా అనుమతి ఇచ్చింది. తొలి దశలో 21 కిలోమీటర్ల పరిధిలో రివర్‌ఫ్రంట్ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. త్వరలో టెండర్లు ఖరారు చేసి పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది
Login
Comments (0)