హైదరాబాద్ నుంచి అమరావతికి 70 నిమిషాలు
హైదరాబాద్: హైదరాబాద్-చెన్నై బుల్లెట్ రైలు కారిడార్ పూర్తయితే అమరావతికి కేవలం 70 నిమిషాల్లో చేరుకోవచ్చని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఆమోదించిన ఏడు బుల్లెట్ రైలు కారిడార్లలో మూడు హైదరాబాద్కు దక్కాయని వెల్లడించారు. ‘వికసిత్ భారత్-2047లో సాంకేతికత పాత్ర’ అంశంపై నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు.
Login
Comments (0)