విశాఖ మెట్రోకి అనుమతి ఇచ్చి, హైదరాబాద్ కి ఆపారు: రేవంత్
అహ్మదాబాద్, విశాఖ మెట్రోలకు అనుమతులిచ్చి హైదరాబాద్‌కు కేంద్రం ఆపిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. రేవంత్‌రెడ్డిని తేలికగా పని చేయిస్తే, తెలంగాణలో భాజపాకి ఇబ్బందులు వస్తాయని సహచర కేంద్రమంత్రులు మనోహర్‌లాల్ ఖట్టర్, అశ్వినీ వైష్ణవ్‌కు కిషన్‌రెడ్డి చెప్పారు. అందుకే మెట్రో రైలుకి సంబంధించి ఎల్ అండ్ టి కి చెల్లించటానికి తెలంగాణ ప్రభుత్వానికి ఐఆర్ఎఫ్సీ లోన్ మంజూరు చేయకుండా కిషన్‌రెడ్డి అడ్డుకున్నారని అన్నారు. కేసీఆర్, కేటీఆర్ తో కలిసి కిషన్ రెడ్డి మెట్రో ఫేజ్-2ను అడ్డుకున్నారని ఆరోపించారు.
Login
Comments (0)