16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం: బ్రిటన్ ప్రధాని ప్రకటన
లండన్: బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధించనున్నట్లు ప్రకటించారు. డౌనింగ్ స్ట్రీట్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. పిల్లల మానసిక ఆరోగ్యం, ఆన్లైన్ భద్రతను మెరుగ్గా కాపాడేందుకు సోషల్ మీడియా నియంత్రణల్లో విస్తృత మార్పులు తీసుకురానున్నట్లు తెలిపారు.
Login
Comments (0)