అమరావతి: వైసిపి నాయకులతో వేదిక పంచుకోవడం వంటి ఘటనలు ఇకపై పునరావృతం కానివ్వబోనని టిడిపి ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. పార్టీ ఆదేశాల మేరకు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడిని కలిసి వివరణ ఇచ్చారు. ముద్రగడ సంస్మరణ సభలో చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయని, అందుకే వివరణ కోరినట్లు పార్టీ నాయకత్వం తెలిపింది.
Don’t receive OTP? Resend