విశాఖపట్నం: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో విమాన సర్వీసులు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. అర్ధరాత్రి భోగాపురం నుంచి సింగపూర్‌కు తొలి విమానం ఎగరనుంది. ఇప్పటికే విమానాశ్రయం సీఐఎస్ఎఫ్ ఆధీనంలోకి వెళ్లింది. రేపటి నుంచి ఇండిగో 31 సర్వీసులను నడపనుంది. హైదరాబాద్, విజయవాడ, దిల్లీ, ముంబైతోపాటు సింగపూర్, అబుదాబీకి విమానాలు నడవనున్నాయి. దశలవారీగా మరిన్ని అంతర్జాతీయ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.
Don’t receive OTP? Resend