ఏపీఎస్ఆర్టీసీలోకి 500 సీఎన్జీ బస్సులు
ఏపీఎస్ఆర్టీసీ సొంత నిధులతో 500 సీఎన్జీ బస్సులను కొనుగోలు చేయనుంది. ప్రభుత్వ అనుమతితో ఈ నెలలోనే బస్సుల తయారీ సంస్థల నుంచి బిడ్లు ఆహ్వానించేందుకు రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ జారీ చేయనున్నారు. ఇప్పటికే అద్దె ప్రాతిపదికన 750 ఎలక్ట్రిక్ బస్సులు సమీకరించిన ఆర్టీసీ, కొత్త సీఎన్జీ బస్సులను సొంత డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లతోనే నిర్వహించనుంది.
Login
Comments (0)